Jonty Rhodes Names Suresh Raina As His Best Fielder In Modern Era | Oneindia Telugu

2019-02-14 113

Former South African player Jonty Rhodes revealed his top five fielders in the modern era cricket on Wednesday. In a candid chat with the International Cricket Council (ICC), Rhodes put India’s Suresh Raina at numero uno.
#SureshRaina
#JontyRhodes
#bestfielder
#ICC
#msdhoni
#viratkohli
#rohithsharma


క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్‌ జాంటీ రోడ్స్‌. పక్షిలా రివ్వున ఎగురుతూ మైదానంలో అద్భుత విన్యాసాలు చేసే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు రోడ్స్‌ను అభిమానులు ముద్దుగా సూపర్‌మ్యాన్‌ అని పిలుచుకుంటారు. క్రికెట్‌లో సరికొత్త ఫీల్డింగ్‌ ప్రమాణాలు నెలకొల్పాడు. మరి అలాంటి ఆటగాడికి మోడ్రన్ ఎరాలో నచ్చిన బెస్ట్ ఫీల్డర్ ఎవరో తెలుసా? భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా.